Deepthi Sunaina: నలుపు రంగు డ్రెస్‌లో 'చేపపిల్లలా' సోషల్‌ స్టార్‌‌ దీప్తి సునైనా

Deepthi Sunaina: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన దీప్తి సునైనా సోషల్‌ స్టార్‌గా రాణిస్తోంది. కవర్‌ సాంగ్స్‌, వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకులను దీప్తి ఆకట్టుకుంటోంది. యూట్యూబర్‌ షణ్ముఖ్‌తో బ్రేకప్‌ తర్వాత దీప్తి తన కెరీర్‌ను గాడీన పెట్టుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ఒక ఫొటోషూట్‌ చేసింది. తెలుపు, నలుపు రంగులో చేపపిల్లలా కనిపించింది.

1 /10

Deepthi Sunaina: సోషల్‌ మీడియా ద్వారా ఫేమస్‌ అవుతున్నా అంతగా దక్కని సినిమా అవకాశాలు

2 /10

Deepthi Sunaina: యూట్యూబ్‌ ద్వారా ఫేమస్‌ అయిన దీప్తి

3 /10

Deepthi Sunaina: పలు కవర్‌ సాంగ్స్‌, వెబ్‌ సిరీస్‌లు చేస్తూ ఆకట్టుకుంటున్న దీప్తి సునైనా

4 /10

Deepthi Sunaina: బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన దీప్తి సునైనా

5 /10

Deepthi Sunaina: ఇన్‌స్టాగ్రామ్‌లో నిత్యం ఫొటోలు పంచుకుంటూ బిజీగా ఉన్న భామ

6 /10

Deepthi Sunaina: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన దీప్తి ఫొటో షూట్స్‌తో సందడి  

7 /10

Deepthi Sunaina: తాజాగా నలుపు, తెలుపు రంగుల డ్రెస్‌లో మెరిసిన దీప్తి  

8 /10

Deepthi Sunaina: యూట్యూబర్‌ షణ్ముఖ్‌తో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపిన దీప్తి అనంతరం బ్రేకప్‌ చెప్పేసింది.

9 /10

Deepthi Sunaina: సోషల్‌ మీడియా నటులతో మంచి అనుబంధం కొనసాగిస్తున్న దీప్తి.

10 /10

Deepthi Sunaina: నిత్యం సోషల్‌ మీడియాలో ఫొటోషూట్స్‌తో నెటిజన్లను పెంచుకుంటున్న సోషల్‌ స్టార్‌