What girls search for on YouTube: యూట్యూబ్ కు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీదానికి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంటారు. యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా కూడా లక్షల్లో సంపాదిస్తున్నారు. అయితే అమ్మాయిలు రాత్రిపూట ఎక్కువగా యూట్యూబ్ లో ఎలాంటి వీడియోలు చూస్తారో మీకు తెలుసా. తెలుస్తే షాక్ అవ్వడం పక్కా
What girls search for on YouTube: యూట్యూబ్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ఏ చిన్న విషయం తెలుసుకోవాలన్నా చాలా మంది యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంటారు. అంతేకాదు యూట్యూబ్ లో వీడియోలు అప్ లోడ్ చేసి లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నవారు కూడా ఎంతో మంది ఉన్నారు. అయితే అమ్మాయిలు రాత్రిపూట ఎక్కువగా యూట్యూబ్ లో ఎలాంటి వీడియోలు సెర్చ్ చేస్తున్నారో తెలుసా.
భారతదేశంలో దాదాపు 150 మిలియన్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. వారిలో 60 మిలియన్ల మంది మహిళలు ఉన్నారు. వీరిలో 75% మంది 15 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. అమ్మాయిలు యూట్యూబ్‌లో రాత్రిపూట ఎక్కువగా షార్ట్ వీడియోలను చూడటానికి ఇష్టపడతారు. అమ్మాయిలు యూట్యూబ్ షార్ట్స్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారట
యూట్యూబ్‌లో చాలా మంది అమ్మాయిలు ముఖ్యంగా రాత్రి సమయంలో ఎడ్యుకేషనల్ నుండి ఎంటర్టైన్మెంట్ వీడియోలను చూస్తుంటారట. ఎందుకంటే ఈ వీడియోల్లో వారికి కెరీర్ కు సంబంధించిన సమాచారం ఉంటుంది.
ఎడ్యుకేషన్ తోపాటు అమ్మాయిలు డెస్టినేషన్ వెడ్డింగ్‌ల గురించి యూట్యూబ్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తారట.
అమ్మాయిలు పాటలు, మ్యూజిక్ వీడియోలు చూడటానికి ఇష్టపడతారు. రకరకాల వంటల గురించి సమాచారం తెలుసుకుంటారు.
దీనితో పాటు, మహిళలు ఎక్కువగా చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చిట్కాల కోసం వెతుకుతుంటారట
అమ్మాయిలు బ్లౌజ్ డిజైన్, వివిధ డిజైనర్ సంబంధిత అంశాలతో పాటు క్రాఫ్ట్ ఐడియాల కోసం యూట్యూబ్‌లో శోధిస్తారు.