Shivathmika Pics: గ్లామర్ డోసు పెంచిన శివాత్మిక.. అదిరే ఫోజులతో ఫొటో షూట్​

Shivathmika Pics: ప్రముఖ నటుడు రాజశేఖర్​, జీవితల చిన్న కుమార్తే శివాత్మిక రాజశేఖర్​ ఇటీవల ఇన్​స్టాలో కొత్త కొత్త ఫొటోలు షేర్​ చేస్తూ ఫాలోవర్స్​కు ఎంటర్​టైన్మెంట్​ ఇస్తోంది. అందులో కొన్ని అదిరే ఫొటోలను మీరూ చూసేయండి.

  • Apr 17, 2022, 18:16 PM IST
1 /5

శివాత్మిక రాజశేకర్​ 2000 సంవత్సరంలో హైదరాబాద్​లో పుట్టింది. రాజశేఖర్​, జీవితల చిన్న కుమార్తె ఈమె.

2 /5

2020లో దొరసాని సినిమా ద్వారా హీరోయిన్​గా పరిచయమైంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరో. ఈ ఇద్దరికి ఇదే తొలి సినిమా కావడం గమనార్హం.

3 /5

తొలి సినిమాలో అమె నటనకు మంచి గుర్తింపు లభించింది. సైమా అవార్డ్స్ 2019లో ఉత్తమ డెబ్యూ హీరోయిన్​ అవార్డు దక్కించుకుంది.

4 /5

సోదరి శివాని రాజశేఖర్​, యువ హీరోయిన్​, స్నేహితురాలు ఈషా రెబ్బతో శివాత్మిక సెల్ఫీ

5 /5

ఇప్పటి వరకు మొత్తం ఐదు సినిమాలు చేసింది శివాత్మిక. అందులో నాలుగు తెలుగు సినిమాలు కాగా.. ఒకటి తమిళం మూవి.