Events in 2020: 2020 సంవత్సరం చాలా మందికి అంత సెట్ కాలేదు. కానీ కొంత మందికి మాత్రం బాగా హిట్ అయింది. ఎందుకంటే వారి జీవితానికి ఒక తోడు దొరకింది ఈ సంవత్సరమే. ఈ ఏడాది వారు వివాహం చేసుకున్నారు. ఆ సెలబ్రిటీలు వీరే..
హాలీవుడ్ అందాల రాశి స్కార్లెట్ జాన్సన్..తన పెళ్లి విషయం ప్రపంచంతో షేర్ చేసి కోట్లాది మంది కుర్రాళ్లకు షాక్ ఇచ్చింది
సనా ఖాన్ సినిమాల నుంచి తప్పుకోవడం నుంచి పెళ్లి చేసుకోవడం వరకు అన్నీ సంచలనమే
రానా దగ్గుబాటి- మిహికా బజాజ్ పెళ్లి ఈ సంత్సరం బాగా ట్రెండ్ అయిన మ్యరేజి ఈవెంట్ అయింది
మాజీ బాస్కెట్ బాల్ ప్లేయర్, దియాయ ఔర్ బాతీ హమ్ నటి ప్రాచీ తెహ్లాన్ తన ప్రియుడు రోహిత్ సరోహాతో ఆగస్ట్‌లో వివాహం చేసుకుంది.
లాక్‌డౌన్ సమయంలో కూడా వీరి పెళ్లి జరగడం అప్పట్లో సంచలనం కలిగించింది.
ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయిన వెడ్డింగ్ సెలబ్రిటీలు వీళ్లే..
కాజల్ అగర్వాల్ పెళ్లి ఫోటోలతో పాటు హనీమూన్ పిక్స్ బాగా ట్రెండ్ అయ్యాయి.