Yami Gautam: బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఫ్యాషనబుల్ నటి యామీ గౌతమ్. ఇటీవల ఓ మేగజైన్ కోసం ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలిప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో యామీ గౌతమ్ లుక్..ఖతర్నాక్‌గా ఉంది. మీరు చూస్తే ఫిదా అవడం ఖాయం. డీప్ నెక్ జంప్ సూట్‌తో హల్‌చల్ చేస్తోంది.