Tea Tree Leaves for Black Hair: తేయాకుతో 2 రోజుల్లో తెల్లజుట్టు నల్లగా మారటం ఖాయం.. నమ్మట్లేదా..?

White Hair Turn Black: తెల్ల జుట్టు ఆధునిక జీవనశైలి కారణంగా కూడా వస్తుంది. కాబట్టి జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకుని ఈ కింది మాస్క్‌ను వినియోగించడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందచ్చని నిపుణులు చెబుతున్నారు.

  • Mar 16, 2023, 17:52 PM IST

White Hair Turn Black: ప్రస్తుతం చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఆధునిక జీవనశైలేనని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.

1 /5

తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆధునిక జీవనశైలిని అనుసరించడం మానుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల తొందరలోనే మంచి ఫలితాలు పొందుతారు.

2 /5

బ్లాక్ టీ ఆకులతో తయారు చేసిన మాస్క్‌లో హెన్న కలిపి పెట్టుకుంటే తొందలోనే జుట్టు నల్లగా మారుతుంది. అయితే తరచుగా తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ హెయిర్‌ మాస్క్‌ను వినియోగించాల్సి ఉంటుంది..

3 /5

బ్లాక్ టీ ఆకులతో తయారు చేసిన మాస్క్‌లో హెన్న కలిపి పెట్టుకుంటే తొందలోనే జుట్టు నల్లగా మారుతుంది. అయితే తరచుగా తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ హెయిర్‌ మాస్క్‌ను వినియోగించాల్సి ఉంటుంది.

4 /5

తేయాకు ఆకుల హెయిర్‌ మాస్క్‌ను వినియోగించడం వల్ల సులభంగా తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జుట్టు అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

5 /5

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.  20 నుంచి 22 ఏళ్ల యువకుల్లో తెల్ల జుట్టు సమస్యలు ఉంటే కేవలం ఇంటి చిట్కాలు మాత్రమే పాటించాల్సి ఉంటుంది. వాటితోనే శాశ్వతంగా తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.