Samyuktha Menon: విరూపాక్ష సక్సెస్ మూడ్‌లో సంయుక్త మీనన్.. బ్యూటిఫుల్ పిక్స్ చూశారా..!

Samyuktha Menon Photos: కేరళ భామ సంయుక్త మీనన్ ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉంది. బ్యాక్‌ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతుంది. బింబిసార, సార్, విరూపాక్ష సినిమాలు బ్లాక్‌బాస్టర్స్ కావడంతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

1 /5

సాయిధరమ్ తేజ్ సరసన విరూపాక్ష మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా.. సూపర్‌ హిట్‌గా నిలిచింది.  

2 /5

ఇందులో పాత్రకు సంయుక్త మీనన్‌కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. గ్లామర్‌ రోల్‌లో మెరుస్తూ.. తన యాక్టింగ్‌తో అభిమానులను ఆకట్టుకుంది.  

3 /5

విరూపాక్ష హిట్‌తో ఫుల్‌ జోష్‌లో ఉంది ఈ కేరళ కుట్టి. సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో అలరిస్తోంది.   

4 /5

డిజైనర్ వైట్ శారీలో అందాలు ఒలకబోస్తూ ఫొటోలకు పోజులు ఇచ్చింది. సంయుక్తపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తూ పోస్టులు పెడుతున్నారు.   

5 /5

విరూపాక్ష మూవీని సక్సెస్ చేసినందుకు సంయుక్త ధన్యవాదాలు తెలిపింది. ప్లాటినమ్ లెగ్.. కంగ్రాట్స్ అంటూ సీనియర్ నటుడు బ్రహ్మాజీ కామెంట్ చేశారు.