Venkatesh Daughter Aashritha : వయసెంతో చెప్పిన వెంకీమామ కూతురు.. ఆశ్రిత దగ్గుబాటి బర్త్ డే స్పెషల్ పిక్

Venkatesh Daughter Aashritha విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత దగ్గుబాటి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఆశ్రిత ఫోటోలు, పోస్టులు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి.

  • Nov 13, 2022, 17:01 PM IST
1 /5

విక్టరీ వెంకటేష్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా.. వాటిని ఇంటి వరకు తీసుకెళ్లడు. పర్సనల్ లైఫ్, సినిమా లైఫ్‌ను వెంకటేష్ సపరేట్‌గా మెయింటైన్ చేస్తుంటారు. అందుకే వెంకీ మామ ఫ్యామిలీ విషయాలు ఎక్కువగా బయటకు రావు.

2 /5

వెంకీ మామ పెద్ద కూతురు ఆశ్రిత దగ్గుబాటి మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు ఆల్రెడీ పెళ్లి అయిన సంగతి తెలిసిందే. ఆమె విదేశాల్లో ఉంటుంది. కానీ ఆమె మాత్రం ఎక్కువగా తన భర్తకు సంబంధించిన విషయాలను పంచుకోదు.

3 /5

ఆశ్రిత దగ్గుబాటి ఎక్కువగా ఫుడ్ విశేషాలను పంచుకుంటుంది. ఫుడ్ ప్రిపరేషన్, టిప్స్ చెబుతూ మాస్టర్ చెఫ్ గెటప్‌లో కనిపిస్తుంటుంది.

4 /5

ఆశ్రిత సోషల్ మీడియాలో ఎక్కువగా సమంత పోస్టులకు స్పందిస్తుంటుంది. సమంత ఏ పోస్ట్ వేసినా కూడా ఇన్ స్టాగ్రాంలో మాత్రం స్పందిస్తుంటుంది ఆశ్రిత.

5 /5

తాజాగా అశ్రిత తన బర్త్ డే అని, తన వయసు 33 అని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.