Vastu plant: హిందూమతంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యత, విశిష్టత ఉన్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కల్ని శక్తివంతమైనవిగా లేదా లక్కీ ప్లాంట్స్ గా భావిస్తారు. లక్కీ ప్లాంట్స్ అనగానే అందరికీ తులసి మొక్క, మనీ ప్లాంట్ గుర్తొస్తాయి.
Vastu plant: కానీ మరో మొక్క కూడా ఉంది. ఇది నాటడం వల్ల ఆ ఇంట ధనవర్షం కురుస్తుంది. ఈ మొక్క పేరు క్రాన్సులా. వాస్తు ప్రకారం ఈ మొక్కకు చాలా విశిష్టత ఉంది. ఈ మొక్కను ఇంట్లో, ఆఫీసులో, వ్యాపారం చేసే చోట ఎక్కడైనా ఉంచుకోవచ్చు.
దుష్పరిణామాలు ఈ మొక్కను దక్షిణ దిశలో పొరపాటున కూడా నాటకూడదు. ఇలా చేస్తే దుష్పరిణామాలు ఎదురౌతాయి.
మెయిన్ గేట్ క్రాన్సులా మొక్కను ఇంటి లోపల లేదా ఇంటి బయట ఎక్కడైనా నాటవచ్చు. ఇంటి మెయిన్ గేట్ కుడివైపున నాటితే మంచిదని నమ్మకం.
అదృష్టం వాస్తు శాస్త్రం సూచించిన నియమాల ప్రకారం ఈ మొక్కను నాటితే వికటించిన అదృష్టం తిరిగి తోడవుతుంది.
క్రాన్సులా మొక్కను మనీ ట్రీ, లక్కీ ట్రీ గా పిలుస్తారు. ఈ మొక్కను నాటేటప్పుడు కొన్ని సూచనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది
ఆదా వ్యాపారంలో నష్టాలొస్తుంటే..పనిచేసే చోట నాటడం వల్ల మీ డబ్బులు ఆదా అవుతాయి. సేవింగ్ ఉంటుంది. ఇంట్లో అమర్చితే ఆర్ధిక ఇబ్బందులు దూరమౌతాయి.