Varalakshmi Vratam 2024: వరలక్ష్మి వ్రతం సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ వాట్సాప్‌ సందేశాలను పంపండి..

Varalakshmi Vratam 2024 Wishes: వరలక్ష్మి వ్రతం ఎంతో శ్రేష్టమైన రోజు. ముఖ్యంగా ఈరోజు పెళ్లి అయిన మహిళలు తమ కుటుంబ సభ్యుల క్షేమం కోసం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. వాయినాలు ఇచ్చే ఆచారం కూడా ఉంది. అయితే, ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం రేపు ఆగష్టు 16వ తేదీన జరుపుకొన్నారు. అయితే, ఈ సందర్భంగా మీ బంధుమిత్రులకు లక్ష్మి దేవి ఆశీర్వాదాలు కలుగాలని కోరుతూ ఈ వాట్సాప్‌ మెసేజ్‌లు, విషెస్‌, కోట్స్‌ చెప్పండి..
 

1 /7

1. లక్ష్మీదేవి మీకు సుకఃసంతోషాలు కలిగించాలని, అష్టలక్ష్ములు మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, సకల సౌభాగ్యాలు కలిగించాలని కోరుతూ వరలక్ష్మి వత్రం పండుగ శుభాకాంక్షలు..  

2 /7

2. నమస్తేస్తూ మహామాయే, శ్రీపీఠే సురపూజిత. శంఖ చక్ర గధాహస్త, మహాలక్ష్మి నమోస్తూతే.. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.  

3 /7

3. మీకు మీ కుటుంబానికి ఆనందం, శ్రేయస్సు చేకూరాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు..  

4 /7

4. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు లక్ష్మీదేవి ఆశీర్వాదాలు కురిపించాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు..  

5 /7

5.  ఈ శుభ సందర్భంగా లక్ష్మిదేవి ఆశీర్వాదాల కోసం ఉపవాసం చేస్తున్న మహిళామణులకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు  

6 /7

6. సిరి (ధనం), భూ (భూమి), సరస్వతి (నేర్పు), ప్రీతి (ప్రేమ), క్రుతి (పేరుప్రఖ్యాతలు) శాంతి (శాంతి) తుష్టి (సంతోషాలు), పుష్టి (బలం) చేకూరలని కోరుతూ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.  

7 /7

7. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆ శ్రీమహాలక్ష్మి ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబ సభ్యులపై కురిపించాలని కోరతూ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు