Ananya Nagalla: అనన్య నాగళ్ల నవ్వుల హోరు.. కుర్రకారు బేజారు

Ananya Nagalla Latest Pics: టాలీవుడ్ అందాల భామ అనన్య నాగళ్ల సోషల్ మీడియాను ఊపేస్తోంది. బోల్డ్ పిక్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ.. తాజాగా లంగావోణిలో మెరిసింది. క్యూట్ లుక్స్‌తో నవ్వుతూ ఫొటోలకు పోజులు ఇచ్చింది. 
 

  • Jun 18, 2023, 00:13 AM IST
1 /5

మల్లేశం మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైంది అనన్య. ఈ మూవీ సూపర్ హిట్ అయినా.. ఆశించిన స్థాయిలో అయితే అవకాశాలు దక్కలేదు.  

2 /5

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీలో అనన్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఆఫర్లు మాత్రం పెద్దగా రావడం లేదు.  

3 /5

ఇటీవల సమంత లీడ్ రోల్‌లో నటించిన శాకుంతలం మూవీలో అనసూయ పాత్రలో మెప్పించింది అనన్య. సమంత ఫ్రెండ్‌గా యాక్ట్ చేసింది.  

4 /5

ప్రస్తుతం ఈ తెలుగు అమ్మాయి చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.   

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం హవా తగ్గించడం లేదు. ఎప్పటికప్పుడు ట్రెండీ పిక్స్‌తో పిచ్చెక్కిస్తోంది.