Vaani Kapoor hot pics: హాట్ హాట్ అందాలతో మత్తెక్కిస్తోన్న వాణి కపూర్, పిక్స్ వైరల్

Vaani Kapoor hot pics: బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్ నెట్టింట అందాల బ్లాస్ట్ చేస్తోంది. ఈ బ్యూటీ అందానికి కుర్రకారు ఫిదా అవుతుంది. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

'శుద్ధ్ దేశీ రొమాన్స్‌' అనే చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది వాణి కపూర్. తొలి చిత్రంతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలుచుకుంది.   

2 /6

హిందీ రీమేక్ 'బ్యాండ్ బాజా బారాత్' సినిమాను తెలుగులో ఆహా కళ్యాణంగా రీమేక్ చేశారు. ఈ మూవీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఇందులో నానికి జోడిగా నటించింది.   

3 /6

ఆ తర్వాత బేఫిక్రే(2016) సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.   

4 /6

2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాప్ నటించిన వార్ సినిమాలో మంచి పాత్రతో ఆకట్టుకుంది.   

5 /6

బెల్ బాటమ్, చండీగఢ్ కరే ఆషికి, షంషేరా సినిమాల్లో నటించి మెప్పించింది.  

6 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోస్ పోస్ట్ చేసి కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది.