Sreemukhi Latest Pics : బుల్లి గౌనులో భారీ ప్రదర్శన.. శ్రీముఖి అందాల విందు.. కాకరేపుతున్న ఫోటోలు

Sreemukhi Latest Pics శ్రీముఖి తాజాగా అందాల ప్రదర్శనలో బార్డర్లు చెరిపేసినట్టుగా అనిపిస్తోంది. బుల్లి గౌనులో శ్రీముఖి చేసిన భారీ అందాల ప్రదర్శన చూసి నెటిజన్లు ఖంగు తింటున్నారు. శ్రీముఖి ఫోటో షూట్‌కు జనాలు ఫిదా అవుతున్నారు.

  • Nov 21, 2022, 17:24 PM IST
1 /5

బుల్లితెరపై శ్రీముఖి చేసే సందడి, అభిమానులను అలరించే తీరుకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. సోషల్ మీడియాలో ఆమె ఎప్పుడూ బిజీగానే ఉంటుంది.

2 /5

శ్రీముఖి ప్రస్తుతం బుల్లితెరపై ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక ఓటీటీలోనూ షోలను చేస్తోంది. మరో వైపు వెండితెరపై సినిమాల్లోనూ నటించేస్తోంది.

3 /5

శ్రీముఖి ఇప్పుడు బుల్లితెరపై ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఇలా అన్ని చానెళ్లలో ఏదో ఒక షో, పండుగ ఈవెంట్లు చేస్తూనే ఉంటుంది.

4 /5

ఇప్పుడు ఆహాలో శ్రీముఖి డ్యాన్స్ ఐకాన్ అనే షోను చేస్తోంది. ఓంకార్ చేస్తోన్న ఈ షోను ఆహా ఫ్లాట్ ఫాం మీద స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ షోలో శ్రీముఖి ధరించే బట్టల తీరు మరింత చర్చగా మారుతోంది.

5 /5

పొట్టి గౌనులు ధరిస్తూ తొడల అందాలు కనిపించేలా డ్రెస్సులు వేసుకుంటోంది. గౌను సైజు తగ్గిపోతూనే ఉంటోంది. తాజాగా శ్రీముఖి ఎద అందాలు, తొడల అందాలు జనాలకు పిచ్చెక్కిస్తున్నాయి.