Saturn Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనిగ్రహం నెమ్మదిగా కదిలే గ్రహం 2023 ప్రారంభంలో శనిగ్రహం రాశి పరివర్తనం చేయనుంది. 2023 జనవరి 17న శని గ్రహం రాశి పరివర్తనం చెందుతూ..కుంభరాశిలో ప్రవేశించనుంది. కొన్ని రాశులపై శని మహాదశ పూర్తి కానుంది. దాంతోపాటు కొన్ని కష్టాల్నించి విముక్తి పొందవచ్చు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వృషభరాశి దశమభాగంలో ప్రవేశించనున్నాడు. జనవరిలో కుంభరాశిలో ప్రవేశించనున్నాడు. వ్యాపారం విజయం లభిస్తుంది. శని గోచారంతో ఈ రాశి జాతకులకు ఆర్ధిక వ్యవహారాలు పటిష్టం కానున్నాయి.
శనిరాశి గోచారం చేయనుంది. మిధునరాశిపై 2020 నుంచి శనిపీడ నడుస్తోంది. కానీ గోచారం కారణంగా విముక్తి లభిస్తుంది. శనిరాశి కుంభరాశిలో ప్రవేశించనున్నాడు. వ్యాపారం, ఉద్యోగంలో విజయం లభిస్తుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని పంచమభావంలో గోచారం చేయనుంది. శనిపీడ నుంచి విముక్తి లభిస్తుంది. దీర్ఘకాలంగా చేస్తున్న పనిలో విజయం లభిస్తుంది. కుటుంబ జీవితంలో సమతుల్యత ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో సాఫల్యం లభిస్తుంది.
శనిగ్రహం..ధనస్సు రాశి మూడవభాగంలో గోచారం చేయనుంది. గత ఏడున్నరేళ్లుగా శనిపీడ నడుస్తోంది. మానసిక, శారీరక ఒత్తిడి నుంచి విముక్తి పొందవచ్చు. జీవితంలో ఎదురయ్యే చాలా సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. ఆర్ధికంగా బలోపేతమౌతారు. ఉద్యోగాల్లో కూడా పదోన్నతి లభిస్తుంది.