Travel Destinations: నిండు వెన్నెల్లో వెలుగులు జిమ్మే..అందమైన ప్రాంతాలివే, తప్పకుండా దర్శించండి

ఇండియాలో అత్యద్భుత, అందమైన పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ఒకవేళ మీకు పగటి కంటే రాత్రిళ్లు తిరగడం ఇష్టమైతే..కొన్ని ప్రాంతాలకు వెళితే ప్రత్యేక అనుభూతి లభిస్తుంది. నిండు వెన్నెల్లో ఈ ప్రాంతాలు ధగధగ మెరిసిపోతుంటాయి. ఆ ప్రాంతాలేంటో చూద్దాం.

Travel Destinations: ఇండియాలో అత్యద్భుత, అందమైన పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ఒకవేళ మీకు పగటి కంటే రాత్రిళ్లు తిరగడం ఇష్టమైతే..కొన్ని ప్రాంతాలకు వెళితే ప్రత్యేక అనుభూతి లభిస్తుంది. నిండు వెన్నెల్లో ఈ ప్రాంతాలు ధగధగ మెరిసిపోతుంటాయి. ఆ ప్రాంతాలేంటో చూద్దాం.

1 /5

గోల్డెన్ టెంపుల్ అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ సౌందర్యాన్ని రాత్రి వేళల్లోనే చూడాలి. రాత్రి సమయంలో ముఖ్యంగా నిండు వెన్నెల్ల్లోవెలుగులు చిందించే స్వర్ణమందిరం ఓ అత్యద్భుత దృశ్యమే

2 /5

మెరీన్ డ్రైవ్ ముంబైలోని మెరీన్ డ్రైవ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ బీచ్ రోడ్‌లో రాత్రి వేళల్లో తిరిగితే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించలేం.

3 /5

తాజ్‌మహల్ ఇక తాజ్‌మహల్ అందం గురించైతే చెప్పాల్సిన అవసరం లేదు. నిండు పున్నమిలో..ఆ వెన్నెల్లో తాజ్‌మహల్ సౌందర్యం చూడాలంటే రెండు కళ్లు సరిపోవు. 

4 /5

విక్టోరియా మెమోరియల్ కోల్‌కతాకు చెందిన విక్టోరియా మెమోరియల్ దృశ్యం రాత్రి వేళల్లో నిండు పున్నమిలో అత్యద్భుతంగా ఉంటుంది.

5 /5

ఉదయ్‌పూర్ ఉదయ్‌‌పూర్ సరస్సుతో పాటు ఉదయ్‌పూర్ మహల్‌ని కేవలం రాత్రి వేళల్లో మాత్రమే చూడాలి.