Top 5 Fitness Bands Under Rs 5000 in India: గతంతో పోల్చితే ఇప్పుడు అంతా ట్రెండ్ ఫాలో అవుతుంటారు. అదే సమయంలో తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో అందుబాటులో ఉన్న కొన్ని ప్రముఖ సంస్థల ఫిట్‌నెస్ బ్యాండ్స్, వాటి ధరతో పాటు ఫీచర్ల వివరాలు మీకు అందిస్తున్నాం.
Mi Smart Band 5: ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5 అనేది 1.1 అంగుళాల AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 10రోజుల స్టాండ్ బై ఇచ్చారు. 5ATM waterproof సర్టిఫికేషన్ కలిగి ఉంది. Mi Smart Band 5 Price రూ.2,499.
Honor Band 5: హానర్ బ్యాండ్ 5లో బెల్స్, విజిల్స్ ఉన్నాయి. ట్రాకింగ్ సౌకర్యం, waterproof సర్టిఫికేషన్ కలిగి ఉంది. Honor Band 5 ధర రూ.2,199. Also Read: Elon Musk: ప్రపంచ ధనవంతుడు ఎలాన్ మాస్క్.. 10 ఆసక్తికర విషయాలు
Samsung Galaxy Fit 2: శాంసగ్ గెలాక్సీ ఫిట్ 2 బ్యాండ్ చాలా స్లిమ్‌గా ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 90 వర్కౌట్ మోడ్స్‌తో పాటు 15 రోజుల స్టాండ్ బై సైతం దీని ప్రత్యేకత. శాంసగ్ గెలాక్సీ ఫిట్ 2 బ్యాండ్ 1.1 అంగుళాల AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. Samsung Galaxy Fit 2 ధర రూ.3,999. Also Read : Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!
GOQii Vital ECG: ఈసీజీ ట్రాకర్ రియల్ టైమ్‌లో గుండె కొట్టుకునే రేటును మానిటర్ చేస్తుంది. ఫోన్ కాల్స్, వాట్సాప్, మెయిల్స్ కూడా ఇందులో చూసుకోవచ్చు. GOQii Vital ECG ధర రూ.4,999
Garmin Vivosmart 3: వివో స్మార్ట్ 3 బెస్ట్ బ్రాండ్ నుంచి వచ్చిన ఫిట్‌నెస్ బ్యాండ్. ఇది స్టెప్స్ కౌంటర్, స్లీప్ మానిటరింగ్, హార్ట్ రేట్‌ను సైతం ట్రాక్ చేస్తుంది. IP67 వాటర్ రెసిస్టాన్స్, డస్ట్ రెసిస్టాన్స్. Vivosmart 3 ధర రూ.4,199 Also Read: Cheapest Data Plans: ఎయిర్‌టెల్, జియో, బీఎస్ఎన్ఎల్ మరియు విఐ బెస్ట్ ప్లాన్స్ ఇవే..