Naina Ganguly Bold Pictures: నైనా గంగూలీ బోల్డ్ ఫొటోస్.. ఇలా ఎప్పుడూ చూసుండరు!!

Naina Ganguly Latest Bold Photos: సోషల్ మీడియాలో నైనా గంగూలీ రచ్చ మామూలుగా ఉండదు. నిత్యం హాట్, బోల్డ్ ఫొటోలు పోస్ట్ చేసి కుర్రాళ్ల మతులు పోగొడతారు. 

  • Mar 15, 2022, 15:37 PM IST
1 /4

సోషల్ మీడియాలో నైనా గంగూలీ రచ్చ మామూలుగా ఉండదు. నిత్యం హాట్, బోల్డ్ ఫొటోలు పోస్ట్ చేసి కుర్రాళ్ల మతులు పోగొడతారు.   

2 /4

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన డేంజరస్ సినిమాలో నైనా గంగూలీ నటించారు.   

3 /4

వంగవీటి తర్వాత జోహార్ సినిమాలో నైనా గంగూలీ మరోసారి అదరగొట్టింది. తన అందచందాలతో అదరగొట్టింది.

4 /4

సంచనల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'వంగవీటి' సినిమాతో నైనా గంగూలీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో రత్నకుమారీ కేరక్టర్‌లో ఆకట్టుకుంది.