Nidhhi Agerwal: సెగలు రేపుతున్న ఇస్మార్ట్ బ్యూటీ... నిధి లేటెస్ట్ పిక్స్ వైరల్..

Nidhhi Agerwal latest Photos: టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తున్నాయి. 
 

1 /4

సౌత్ లో క్రేజీ హీరోయిన్స్ లో నిధి అగర్వాల్ ఒకరు. సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. సోషల్ మీడియాలో ఈ భామకు మాంచి ఫాలోయింగ్ ఉంది. ప్రముఖ క్రికెటర్ తో డేటింగ్ రూమర్స్ తో మరింత ఫేమస్ అయింది.   

2 /4

ఆ తర్వాత రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ లో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అయిన  ఈ అమ్మడుకు ఆఫర్స్ రాలేదు. ఈ భామ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరి హర వీరమల్లు సినిమాలో అనే సినిమాలో నటిస్తోంది.   

3 /4

దీంతో టాలీవుడ్ నుండి కోలీవుడ్ కు షిప్ట్ అయింది ఈ బ్యూటీ. అక్కడ ఈమె చేసిన సినిమాలు సక్సెస్ అవ్వడంతో తమిళ ఫ్యాన్స్ నిధికి బ్రహ్మరథం పట్టారు.   

4 /4

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిధి ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అప్ లోడ్ చేస్తూ కుర్రాళ్లకు కంటిమీద కనుకు లేకుండా చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది.