Daksha Nagarkar: రవితేజ హీరోయిన్ సోకుల జాతర.. వైరల్ అవుతున్న దక్ష లేటెస్ట్ పిక్స్..

Daksha Nagarkar HOT Photos: టాలీవుడ్ బ్యూటీ దక్ష నగార్కర్ తన హాట్ నెస్ తో నెట్టింట హీట్ పుట్టిస్తోంది. రీసెంట్ గా ఈ భామ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

2014లో వచ్చిన 'ఏకే రావు పీకే రావు' అనే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది దక్ష నగార్కర్.  

2 /6

2018లో వచ్చిన 'హుషారు' మూవీతో సూపర్ హిట్ కొట్టి పాపులర్ అయింది.   

3 /6

ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన జాంబి రెడ్డి, బంగార్రాజు సినిమాలు కూడా బాగా ఆడాయి.  

4 /6

గతేడాది రవితేజ హీరోగా నటించిన 'రావణాసుర' సినిమాలో కీ రోల్ చేసింది.   

5 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది.   

6 /6

రీసెంట్ గా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి.