ప్రణబ్ ముఖర్జీ జీవితంలోని అరుదైన ఫోటోలు

  • Aug 31, 2020, 23:08 PM IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జీవితంలోని అరుదైన క్షణాల్లో కొన్ని ఫోటోలు..

1 /6

భారతదేశ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జరీ సోమవారం నాడు కన్నుమూశారు. 84 ఏళ్ల ప్రాయంలో తుది శ్వాస విడిచారు.  ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజీత్ ముఖర్జీ ట్వీట్ చేసి ప్రపంచానికి సమాచారం అందించారు.

2 /6

2012-2017 మధ్య కాలంలో భారత దేశానికి రాష్ట్రపతిగా ఉన్నారు.  భారత దేశ 13వ రాష్ట్రపతిగా జులై 25, 2012న ప్రమాణ స్వీకారం చేశారు. 

3 /6

రాష్ట్రపతిగా ఆయనను పలు దేశాలు ఆహ్వానించారు.  ప్రముఖ అంతర్జాతీయ నేతలు ఆయనకు గౌరవంగా తమ దేశానికి ఆహ్వానించారు.

4 /6

2013 నుంచి ఆయన రిపబ్లిక్ డే సందర్భంగా ఐదు మంది ప్రముఖులను ఆహ్వానించారు.

5 /6

6 /6

(courtesy - DNA)