Ashika Ranganath Saree Pics: చీరకట్టులో మాయ చేస్తున్న ఆషికా.. కుర్రాళ్లు తట్టుకోలేరు ఇక..

Ashika Ranganath Saree Pics: కన్నడ నటి ఆషికా రంగనాథ్ చీరకట్టులో కుర్రాళ్లను మాయ చేస్తోంది. ఇందులో ఈ అమ్మడును చూడటానికి  రెండు కళ్లు చాలవు. ఈ ఫోటోలపై టాలీవుడ్ నటి శ్రీలీల కామెంట్స్ కూడా చేసింది. 
 

1 /6

కన్నడ నటి ఆషికా రంగనాథ్ 1996లో తుమకూరులో జన్మించారు. ఈమె సోదరి అనూష రంగనాథ్ కూడా నటినే కావడం విశేషం.   

2 /6

మిస్ ఫ్రెష్ పేస్ 2024 లో రన్నరప్ గా నిలిచింది ఆషికా రంగనాథ్. క్రేజీ బాయ్ చిత్రంతో చిత్ర రంగ ప్రవేశం చేసింది.  

3 /6

'అమిగోస్' అనే సినిమాతో తెలుగు తెరపై తళుక్కుమంది ఆషికా రంగనాథ్. ఈ ఏడాదే నాగార్జున సరసన 'నా సామి రంగా' సినిమాలో వరలక్ష్మిగా నటించి మెప్పించింది.   

4 /6

రీసెంట్ గా ఆషికా రంగనాథ్ ఓ2 అనే కన్నడ చిత్రంలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ల రాబడుతోంది.   

5 /6

తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ అండ్ రెడ్ డ్రెస్ లో మెరిసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   

6 /6

ఈ ఫోటోలపై టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల కూడా స్పందించింది. "గార్జియస్ ఎల్లప్పుడూ" అని శ్రీలీల కామెంట్ చేసింది.