High Uric Acid Vegetables: ఈ ఐదు కూరగాయలు శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ని పెంచుతాయి..!

Foods Contain High Uric Acid: యూరిక్‌ యాసిడ్‌ను పెంచే కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఏ పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు అనేది మనం తెలుసుకుందాం. 
 

Foods Contain High Uric Acid: యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఒక రకమైన వ్యర్థ ఉత్పత్తి. యూరిక్ అనే పదార్థాల విచ్ఛిన్నత ఫలితంగా ఇది ఏర్పడుతుంది. యూరిక్ ఎక్కువగా మాంసం, చేపలు, పప్పుధాన్యాలు  కొన్ని ఆల్కహాల్ పానీయాలలో కనిపిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. అయితే ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల యూరిక్‌ యాసిడ్‌ లెవల్స్‌ పెరుగుతాయి అనేది తెలుసుకుందాం. 
 

1 /6

శరీరంలో యూరిక్ యాసిడ్‌ని పెంచే ఆహారపదార్థాలు ఇవే!  

2 /6

బచ్చలికూరలో విటమిన్‌లు, మినరల్స్‌తో పాటు ఇందులో ఉండే ప్యూరిన్లు కూడా అధికంగా ఉంటాయి. దీని యూరిక్‌ యాసిడ్‌ పెరుగుతుంది.   

3 /6

పుట్టగొడుగులు రుచికరమైన పదార్థం. కానీ దీని తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్‌ను పెంచుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  

4 /6

కాలీఫ్లవర్‌లో విటమిన్ సితో పాటు ప్యూరిన్లు ఉంటాయి. ఇది శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ను పెంచుతుంది.   

5 /6

శనగలు శరీరంలో యూరిక్ యాసిడ్‌ స్థాయిని పెంచుతాయి. కాబట్టి దీనిని తినకుండా ఉండాలి.   

6 /6

ఆస్పరాగస్‌ లో విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీని వల్ల యూరిక్‌ యాసిడ్‌ పెరిగే అవకాశం ఉంటుంది.