Shivatmika Rajasekhar: అందాల ఆరబోతలో హద్దులు దాటేసిన శివాత్మిక.. మరి ఈ రేంజ్ లోనా..

Shivathmika Rajashekar: నటి శివాత్మిక రాజశేఖర్ ఆందాల హద్దులు చెరిపేస్తుంది. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతుంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.
 

1 /6

శివాత్మిక రాజశేఖర్ గా గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈ బ్యూటీ సీనియర్ హీరో  డా. రాజశేఖర్ కూతురు అన్న విషయం అందరికీ తెలిసిందే.   

2 /6

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన దొరసాని' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శివాత్మిక. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.   

3 /6

ఆ తర్వాత పంచతంత్రం, రంగ మార్తాండ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.     

4 /6

ఇటీవల శ్రీకాంత్, రాహుల్ విజయ్ తో కలిసి  'కోటబొమ్మాలి' అనే బ్లాక్ బాస్టర్ మూవీలో నటించింది.   

5 /6

సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్ గా ఉండే యాక్టర్స్ లో శివాత్మిక రాజశేఖర్ ఒకరు. ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది.   

6 /6

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట కాక రేపుతున్నాయి. ఈ బ్యూటీ పిక్స్ కు కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.