Shivatmika Rajasekhar: చీరకట్టులో చెమటలు పట్టిస్తున్న శివాత్మిక రాజశేఖర్, లేటెస్ట్ ఫోటోలు వైరల్

Shivathmika Rajashekar: టాలీవుడ్ నటి శివాత్మిక రాజశేఖర్ చీరకట్టులో మెరిసింది. ఇందులో ఈ అమ్మడు అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. 
 

1 /7

సీనియర్ హీరో డా. రాజశేఖర్ కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక రాజశేఖర్.  

2 /7

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'దొరసాని' సినిమాతో తెలుగులో డెబ్యూ చేసింది.   

3 /7

ఆ తర్వాత పంచతంత్రం, రంగ మార్తాండ వంటి సినిమాల్లో నటించి ఏ పాత్రకు అయినా న్యాయం చేయగలినని నిరూపించింది.   

4 /7

రీసెంట్ గా సీనియర్ శ్రీకాంత్, రాహుల్ విజయ్ తో కలిసి  'కోటబొమ్మాలి' అనే బ్లాక్ బాస్టర్ మూవీలో నటించింది.     

5 /7

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శివాత్మిక నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటుంది.   

6 /7

ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను అప్ లోడ్ చేస్తూ నెటిజన్స్ ను ఫిదా చేస్తూ ఉంటుంది.  

7 /7

తాజాగా ఈ బ్యూటీ బ్లూ శారీలో మెరిసింది. ఇందులో చూడటానికి చాలా క్యూట్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట ట్రెండింగ్ మారాయి.