Prasidh Krishna Engagement: పెళ్లి పీటలు ఎక్కనున్న ప్రసిద్ధ్ కృష్ణ.. ఎంగేజ్‌మెంట్ పిక్స్ వైరల్

Prasidh Krishna Engagement Photos: టీమిండియా యంగ్ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ద్‌ కృష్ణ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ప్రసిద్ద్ ఎంగేజ్‌మెంట్‌కు ఫోటోలను రాజస్థాన్ రాయల్స్ ట్వీట్ చేసింది. తనకు కాబోయే భార్య రచనను ఎత్తుకుని ఫోటోలకు పోజులిచ్చాడు ఈ స్పీడ్ స్టార్. 
 

1 /5

ప్రసిద్ద్ కృష్ణ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కంగ్రాట్స్ చెబుతూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.   

2 /5

టీమిండియా తరఫున ఇప్పటివరకు 14 వన్డేలు ఆడాడు. ఐపీఎల్‌లో 51 మ్యాచ్‌లు ఆడాడు.   

3 /5

26 ఏళ్ల ప్రసిద్ద్ కృష్ణ కర్ణాటక రాష్ట్రం తరపున ఆడుతాడు. ఐపీఎల్‌లోకు రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.  

4 /5

టీమిండియా తరఫున ఇప్పటివరకు 14 వన్డేలు ఆడాడు. ఐపీఎల్‌లో 51 మ్యాచ్‌లు ఆడాడు.   

5 /5

14 వన్డేల్లో 23.92 సగటుతో 25 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో మొత్తం 49 వికెట్లు తీసుకున్నాడు. గత సీజన్‌లో 17 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీసి రాజస్థాన్ ఫైనల్‌కు చేరడంతో కీరోల్ ప్లే చేశాడు.