Tamannaah Pics: దీపావళి కాంతిని ముందుగానే తీసుకువచ్చిన తమన్నా అందం

Tamannaah: ఇంకా దీపావళి పండుగ రాకముందే మిల్కీ బ్యూటీ తమన్నా మీద మెరుపుల కాంతి వచ్చేసింది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా తమన్నా ఇటు సోషల్ మీడియాలో కూడా మెరిసిపోతున్న తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 

  • Nov 06, 2023, 19:34 PM IST
1 /5

ఈ మధ్యనే "రా నువ్వు కావాలయ్యా" అంటూ జైలర్ సినిమా లోని పాట లో తన అందాలన్నీ ఆరబోసిన మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు సోషల్ మీడియా లో కూడా తన కైపెక్కించే ఫోటో లతో కుర్రకారు ను కవ్విస్తోంది. 

2 /5

ఇన్స్టా గ్రామ్ లో "మిఠాయి కి పటాఖా కి పిల్లలు పుడితే.. హ్యాపీ దీవాళీ" అంటూ తన అందమైన ఫోటోలు కూడా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.   

3 /5

పండగ సందర్భంగా చీరకట్టులో దర్శనమిచ్చిన తమన్నా బ్లూ శారీలో మెరుపులా కనిపించిది. 

4 /5

అప్పుడే భూలోకం లోకి దిగి వచ్చిన దేవ కన్యలాగా, దీపావళి కాంతులను తన ఒంటినిండా పులుముకున్నట్టు తన అందాలను ప్రదర్శించింది ఈ భామ. 

5 /5

షిమ్మరీ చీర లో స్లీవ్ లెస్ బ్లౌజ్ తో అందరి మతి పోయేలాగా ఫ్యాన్స్ కి గ్లామర్ విందు చేసింది. ఈ ఫోటో లు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.