Tamannaah Bhatia Photos: పొట్టి బట్టల్లో రచ్చ రేపుతున్న తమన్నా భాటియా.. ఫొటోలు చూశారా?

Tamannaah Bhatia latest Photos: తమన్నా భాటియా తెలుగులో సినిమా అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ లో కూడా సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. అలాగే తాజాగా ఆమె ఒక సిరీస్ లో కనిపించగా ఆ సిరీస్ ట్రైలర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

  • Jun 02, 2023, 18:08 PM IST
1 /5

మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది తమన్నా భాటియా. నిజానికి ఆమె ఉత్తరాది భామ అయిన దక్షిణాది సినిమాలు ఆమెకు వరుస సినిమా అవకాశాలు కల్పించాయి. 

2 /5

దీంతో ఆమె ఎక్కడ తగ్గకుండా తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు చేసి సౌత్ స్టార్ హీరోయిన్ అయిపోయింది . అయితే ఈ మధ్యకాలంలో ఆమెకు సినిమా అవకాశాలు తగ్గుతూ ఉండడంతో విజయ వర్మ అనే యాక్టర్ తో ప్రేమలో పడింది.

3 /5

గతంలో తెలుగులో కొన్ని సినిమాల్లో విలన్ గా నటించిన విజయ వర్మ ఇప్పుడు తమన్నా వివాహం చేసుకునే ప్లాన్ లో కూడా ఉన్నాడు. ఇక ఈ నేపథ్యంలో తమన్న కూడా కొన్ని హాట్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. 

4 /5

అయితే తాజాగా ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో జీ క‌ర్దా పేరుతో రూపొందిన ఒక వెబ్‌సిరీస్‌ రిలీజ్ డేట్‌ను శుక్ర‌వారం అనౌన్స్ చేశారు.   

5 /5

ఫ్రెండ్‌షిప్, ల‌వ్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కిన‌ ఈ సిరీస్ జూన్ 15 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని చెబుతున్నారు. ఆమె ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.