Sumanth Ashwin Wedding Photos: ఘనంగా టాలీవుడ్‌ నటుడు సుమంత్‌ అశ్విన్‌ వివాహం

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్‌ ఓ ఇంటివాడయ్యాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎంఎస్‌ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ వివాహం ఘనంగా జరిగింది. నటుడు సుమంత్ అశ్విన్ మ్యారేజ్ సెలబ్రేషన్ ఫొటో గ్యాలరీ మీకోసం..

  • Feb 14, 2021, 11:21 AM IST

Sumanth Ashwin Marriage Pics : టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్‌ ఓ ఇంటివాడయ్యాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎంఎస్‌ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ వివాహం ఘనంగా జరిగింది. నటుడు సుమంత్ అశ్విన్ మ్యారేజ్ సెలబ్రేషన్ ఫొటో గ్యాలరీ మీకోసం.. (Photos Credit: Twitter)

1 /7

Sumanth Ashwin Marriage Photos : టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్‌ ఓ ఇంటివాడయ్యాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎంఎస్‌ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ వివాహం ఘనంగా జరిగింది. సైంటిస్ట్ దీపిక, సుమంత్ అశ్విన్ వివాహం నగర శివార్లలోని ఓ ఫామ్ హౌస్‌లో జరిపించారు.  (Photos Credit: Twitter) Also Read: Keerthy Suresh wedding: అనిరుద్ రవిచందర్‌తో కీర్తి సురేష్ పెళ్లంట!

2 /7

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇదివరకే దిల్ రాజు, నితిన్ సహా పలువురు సెలబ్రిటీలు వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. Also Read: Uppena Climax Scene: ఉప్పెన మూవీ క్లైమాక్స్ సీన్‌పై Funny Memes, జోక్స్ ట్రెండింగ్

3 /7

ఆపై నిహారిక కొణిదెల, హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల పెళ్లిపీటలు ఎక్కారు. దీంతో టాలీవుడ్‌లో వరుసగా పెళ్లిబాజాలు మోగుతున్నాయి.  

4 /7

తాజాగా నటుడు సుమంత్ అశ్విన్ వంతు వచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేవలం ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు సుమంత్ అశ్విన్, దీపిక.  Also Read: Uppena movie review: ఉప్పెన మూవీ రివ్యూ, రేటింగ్

5 /7

సినీ నేపథ్యం ఉన్న సుమంత్ అశ్విన్.. 'తూనీగ తూనీగ' సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. 

6 /7

అంతకు ముందు... ఆ తరువాత.., కేరింత, కొలంబస్, లవర్స్‌, హ్యపి వెడ్డింగ్, ‘ప్రేమకథా చిత్రం-2’ సినిమాల్లో సుమంత్ అశ్విన్ నటించాడు. అతడి లేటెస్ట్ మూవీ ‘ ఇదే మా కథ’  మార్చి నెలలో విడుదల కానుంది. Also Read: Mehreen pirzada:త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పనున్న మెహ్రీన్

7 /7

సినిమాల్లోకి రాకముందు సుమంత్ అశ్విన్ తన తండ్రితో కలిసి తన నిర్మాణ సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌లో పనిచేశాడు.  (Photos Credit: Twitter)