Pragya Jaiswal Hot Bikini Pics: బికినీలో ప్రగ్యా జైస్వాల్.. టాప్ టూ బాటమ్ అందాలు చూపిస్తూ..!

Pragya Jaiswal Hot Bikini Pictures Shakes Internet. ప్రగ్యా జైస్వాల్ తాజాగా బికినీ ట్రీట్ ఇచ్చారు. టాప్ టూ బాటమ్ అందాలు చూపిస్తూ కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టిస్తున్నారు. 
 

1 /6

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రగ్యా జైస్వాల్ తాజాగా బికినీ ట్రీట్ ఇచ్చారు. టాప్ టూ బాటమ్ అందాలు చూపిస్తూ కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టిస్తున్నారు.   

2 /6

ప్రగ్యా జైస్వాల్‌ కావాల్సినంత అందాలు ఆరబోసినా.. ఎందుకో మరీ పెద్దగా అదృష్టం కలిసిరాలేదు. ఫెమ్ తగ్గే సమయంలో 'అఖండ' రూపంలో ఓ హిట్ దొరికింది.   

3 /6

ప్రగ్యా జైస్వాల్ ఇప్పటివరకు 4-5 సినిమాల్లో మెయిన్ హీరోయిన్‌గా నటించినా.. తెలుగులో తన స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయారు.   

4 /6

ఓం నమో వేంకటేశాయ, నక్షత్రం, జయ జానకీ నాయకా, ఆచారి అమెరికా యాత్ర, సైరా సినిమాల్లో ప్రగ్యా జైస్వాల్ నటించారు.   

5 /6

'మిర్చి లాంటి కుర్రాడు' సినిమాతో ప్రగ్యా జైస్వాల్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. 'కంచె' సినిమాతో అందరి దృష్టిని  ఆకర్షించారు. ఈ సినిమాలో చీర కట్టుతో చాలా సంప్రదాయబద్ధంగా కనిపించి కుర్రాళ్ల మనసు దోచేశారు.   

6 /6

1988 జూన్ 28న మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్‌లో ప్రగ్యా జైస్వాల్ జన్మించారు. పూణేలోని సింబయాసిస్ లా స్కూల్‌లో చదివారు. చదువుతున్న రోజుల్లో పలు రకాల అందాల పోటీలలో పాల్గొని విజయవంతమైన మోడల్‌గా ఎదిగారు.