Maria Sharapova Pic: తల్లి కాబోతున్న అందాల టెన్నిస్ తార మరియా షరపోవా, బేబీ బంప్ ఫోటో వైరల్

వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ 35 ఏళ్ల మరియా షరపోవా అందరికీ గుర్తే ఉంది కదా. ఆటతో పాటు అద్భుతమైన అందం ఆమె సొంతం. అందుకే ఆమె ఆటాడుతుంటే..చూస్తూ ఉండిపోయేవారు. ఇటీవల ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటో బాగా వైరల్ అయిపోయింది. వాస్తవానికి ఆ పోస్ట్ ద్వారా ఆమె తన అభిమానులకు గుడ్‌న్యూస్ అందించింది...

Maria Sharapova Pic: వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ 35 ఏళ్ల మరియా షరపోవా అందరికీ గుర్తే ఉంది కదా. ఆటతో పాటు అద్భుతమైన అందం ఆమె సొంతం. అందుకే ఆమె ఆటాడుతుంటే..చూస్తూ ఉండిపోయేవారు. ఇటీవల ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటో బాగా వైరల్ అయిపోయింది. వాస్తవానికి ఆ పోస్ట్ ద్వారా ఆమె తన అభిమానులకు గుడ్‌న్యూస్ అందించింది...
 

1 /5

మరియా షరపోవా గర్భిణీ అనే విషయంతో పాటు తన బర్త్‌డే ఏప్రిల్ 19న అనే విషయాన్ని కూడా అభిమానులకు షేర్ చేసింది. ఇప్పుడు షరపోవా వయస్సు 35 ఏళ్లు..

2 /5

మరియా షరపోవా 2020లో టెన్నిస్ ఆటకు వీడ్కోలు పలికింది. షరపోవా 4 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకుంది. 

3 /5

మరియా షరపోవా 2020 డిసెంబర్ నెలలో బ్రిటీష్ కోటీశ్వరుడు అలెగ్జాండర్ గిల్క్స్‌ను వివాహం చేసుకుంది. ప్రిన్స్ హ్యారీతో గిల్క్స్‌కు మంచి సంబంధాలున్నాయి. ప్రిన్స్ విలియమ్, కేట్ మిడ్‌లటన్ పెళ్లికి అతిధిగా హాజరయ్యాడు.

4 /5

మరియా షరపోవా ఇన్‌స్టాగ్రామ్‌లోని 2.4 మిలియన్ల ఫాలోవర్లకు ఒక్క ఫోటోతో సమాచారం అందించేసింది. ప్రీసియస్ బిగినింగ్ అనే క్యాప్షన్‌తో తన బేబీ బంప్ చూపిస్తూ దిగిన ఫోటో షేర్ చేసింది. అంటే మరియా షరపోవా ఇప్పుడు గర్భిణీ...

5 /5

మరియా షరపోవా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్ చేసింది. ఏదో బీచ్‌లో ఉన్న ఫోటో అది. ఈ ఫోటోలో మరియా తన బేబీ బంప్ చూపిస్తోంది. మరియా షరపోవా త్వరలో తల్లి కానుంది.