Srinidhi Shetty Pics: శారీలో శ్రీనిధి శెట్టి.. కొంటె చూపుతో కవ్విస్తున్న కేజీఎఫ్ భామ!

Srinidhi Shetty Latest Saree Picture shakes internet. తాజాగా శ్రీనిధి శెట్టి బ్లూ కలర్ శారీలో సందడి చేశారు. కన్నడ బ్యూటీ అందాలకు ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

1 /6

తాజాగా శ్రీనిధి శెట్టి బ్లూ కలర్ శారీలో సందడి చేశారు. కన్నడ బ్యూటీ అందాలకు ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.   

2 /6

ప్రస్తుతం కేజీఎఫ్‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న శ్రీనిధి.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. వరసగా ఫొటోషూట్‌లకు ఫోజులు ఇస్తూ అభిమానులకు కనువిందు చేస్తున్నారు.   

3 /6

పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు పొందిన శ్రీనిధి.. అన్ని భాషల సినిమాలపై దృష్టి పెట్టబోతున్నారు. తెలుగులో కూడా మంచి అవకాశం కోసం చూస్తున్నారు.  

4 /6

తొలి సినిమాతోనే స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న శ్రీనిధి శెట్టికి వరస అవకాశాలు వస్తున్నాయి. 'కోబ్రా' సినిమాతో కోలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.   

5 /6

కేజీఎఫ్‌ 1, కేజీఎఫ్‌ 2 చిత్రంలో యశ్‌కు జోడీగా నటించిన శ్రీనిధి శెట్టి నటనకు ప్రశంసలు దక్కాయి. అంతేకాదు శ్రీనిధి అందచందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు.  

6 /6

కేజీఎఫ్‌ సినిమాతో కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా తెరంగేట్రం చేశారు. ఈ సినిమా భారీ హిట్‌ అవ్వడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.