Sreemukhi Photos: నైటు గౌనులో శ్రీముఖి కవ్వింత..ఇన్నర్స్ కనిపించేలా పరువాల విందు!

Sreemukhi Night Gown Photos : టాలీవుడ్ టెలివిజన్ హాట్ యాంకర్స్ లో ఒకరిగా మారిపోయిన శ్రీముఖి ఈమధ్య కాలంలో షోలు తగ్గించి సోషల్ మీడియాలో హాట్ షో మొదలుపెట్టింది. టీవీ షోస్ లో కనిపించకపోయినా తన సోషల్ మీడియా ద్వారా హాట్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ రెచ్చ రేపుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు మీకోసం.

 
  • May 07, 2023, 17:17 PM IST

 

 
1 /5

జులాయి సినిమాలో అల్లు అర్జున్ సోదరి పాత్రలో నటించి ఒక్కసారిగా టాలీవుడ్ లో అందరికీ నోటేద్ అయింది శ్రీముఖి. ఆ తర్వాత ఎందుకో ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాకపోయినా పటాస్ అనే ఒక కామెడీ షో ద్వారా ఆమె సూపర్ క్రేజ్ దక్కించుకుంది.  

2 /5

అందులో ఆమె జూనియర్ రాములమ్మ అనే పేరుతో పాపులారిటీ దక్కించుకోగా ఆ పాపులారిటీతోనే ఆమెకు బిగ్ బాస్ అవకాశం కూడా దక్కింది. ఆ తర్వాత ఆమె ఏకంగా ఫైనల్స్ వరకు వెళ్లి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది.  

3 /5

అయితే ఫైనల్స్ లో కప్పు గెలుచుకోకపోయినా శ్రీముఖి తెలుగు వారందరికీ సుపరిచితం అయిపోయింది. బిగ్ బాస్ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ఎలాంటి షోలో కనిపించకపోయినా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా మాత్రం అందరికీ అందుబాటులో ఉంటుంది.  

4 /5

ఆ మధ్య క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో హీరోయిన్ గా కూడా నటించిన ఈ భామ ఇప్పుడు తాజాగా వెకేషన్ కి బ్యాంకాక్ వెళ్ళింది. ఇక అక్కడి నుంచి నైట్ గౌన్ లో ఉన్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ రేపుతోంది.    

5 /5

హాసిని చౌదరి అని మరో యాంకర్ తో కలిసి ఆమె వెకేషన్ కి వెళ్ళినట్లుగా సోషల్ మీడియాలో వెల్లడించింది. అక్కడి ఫోటోలు మీరు కూడా చూసేయండి.  ​