Sreemukhi Photoshoot : శ్రీముఖి.. అందాల చెకుముఖి.. భారీ ఎక్స్‌పోజింగ్‌తో పిచ్చెక్కిస్తోన్న యాంకర్

Sreemukhi Photoshoot శ్రీముఖి అందాల ప్రదర్శనకు అందరూ ఫిదా అవుతుంటారు. సోషల్ మీడియాలో ఆమె రేపుతున్న మంటలు మామూలుగా ఉండటం లేదు.

  • Nov 04, 2022, 12:29 PM IST
1 /5

బుల్లితెరపై శ్రీముఖికి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. టాప్ యాంకర్‌గా శ్రీముఖి దూసుకుపోతోంది. శ్రీముఖి అందాల ప్రదర్శనకు అందరూ ఫిదా అవ్వాల్సిందే.

2 /5

పటాస్ షోతో శ్రీముఖికి ఫుల్ క్రేజ్ రావడం, దాంతో బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లడం, చివరి వారం వరకు ఉండటం, రన్నర్‌గా నిలవడంతో మంచి ఇమేజ్ ఏర్పడింది.

3 /5

బిగ్ బాస్ షోతో శ్రీముఖికి ఒరిగేందేమీ లేదు. పైగా కాస్త నెగెటివిటీ కూడా ఏర్పడింది. దీంతో ఆమెకు బుల్లితెరపై అవకాశాలు ఆ మధ్య తగ్గాయి. కానీ ఇప్పుడు మాత్రం అన్ని చానెళ్లలో శ్రీముఖియే కనిపిస్తోంది.

4 /5

శ్రీముఖి ప్రస్తుతం వెండితెరపై వెలిగిపోవాలని తెగ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తన వద్దకు వచ్చిన ప్రతీ సినిమాను ఓకే చేస్తోంది. క్రేజీ అంకుల్స్ సినిమాతో శ్రీముఖి మీద తెగ ట్రోలింగ్ జరిగింది.

5 /5

ఇప్పుడు ఓటీటీ షోలకు కూడా చేస్తోంది. ఆహా, ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఇలా అన్నింట్లోనూ షోలు చేస్తోంది. అవి కాకుండా ఇలా సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో మంటలు పుట్టించేస్తోంది.