Kajal Aggarwal Sizzling Photos: మళ్లీ హాట్ షో మొదలెట్టిన కాజల్.. పొట్టిబట్టల్లో రెచ్చిపోయిందిగా!

Kajal Aggarwal Sizzling Photos: ఇటీవలే ఒక పండంటి బాబుకు జన్మనిచిన కాజల్ అగర్వాల్ సినిమాలకు బ్రేక్ తీసుకుంటుంది అనుకునే ఆమె మాత్రం మళ్లీ సినిమాల్లో బిజీ అవడానికి ప్రయత్నిస్తోంది. ఘోస్టీ అనే తమిళ సినిమాకు సంబంధించిన కొన్ని హాట్ స్టిల్స్ రిలీజ్ చేసింది. వాటిపై ఒక లుక్కేద్దాం. 

  • Nov 04, 2022, 07:55 AM IST
1 /5

ఈమధ్యనే పండంటి బిడ్డకు తల్లైన కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఘోస్టీ అనే తమిళ సినిమా ద్వారా ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. 

2 /5

ఈ సినిమా ఒక హారర్ కామెడీ మూవీ కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ డ్యూయల్ రోల్ లో నటిస్తోంది. 

3 /5

ఈ ఘోస్టీ సినిమాలో కాజల్ అగర్వాల్ తో పాటు యోగి బాబు,  కేఎస్ రవికుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. 

4 /5

ఇక తాజాగా పొట్టిబట్టల్లో కాజల్ షేర్ చేసిన ఫోటోలు కాకరేపుతున్నాయి. 

5 /5

కాజల్ అగర్వాల్ లేటెస్ట్ హాట్ ఫోటోలు మీకోసం