Sreeleela: రెడ్ చుడిదార్‌లో రెడ్ ఫ్లవర్‌లా మెరిసిపోయిన శ్రీలీల

Sreeleela in Chudidar: పెళ్లి సందడి సినిమాతో మన అందరిని ప్రేమలో పడేసిన హీరోయిన్ శ్రీలీల. ప్రస్తుతం ఈ అమ్మడి సోషల్ మీడియా ఫోటోలు తెగ వైరల్ అవుతు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

  • Feb 17, 2024, 19:34 PM IST
1 /6

Sreeleela Viral Pics: వరసగా సినిమా ఆఫర్లు తెచ్చుకొని సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నటి శ్రీలీల.

2 /6

పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు తరపు పరిచయమైన ఈ హీరోయిన్ ఆ తరువాత రవితేజాతో ధమాకా చిత్రంలో నటించి వారేవా అనిపించుకుంది.

3 /6

ఇక అక్కడి నుంచి వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. ఒకేసారి దాదాపు 9 సినిమా ఆఫర్లు తెచ్చుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.

4 /6

బాలకృష్ణ తో చేసిన భగవంత్ కేసరి సినిమాలో ఎమోషన్స్ తో పాటు గ్లామర్ తో పాటు ఫైటింగ్ సీన్స్ లో సైతం కనిపించి అందరి ప్రశంసలు పొందింది.

5 /6

ఈ మధ్యనే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేసిన గుంటూరు కారం సినిమాలో నటించి మంచి విజయం అందుకుంది.

6 /6

ఈ నేపథ్యంలో శ్రీ లీల రెడ్ చుడిదార్ లో షేర్ చేసిన ఫోటోలు ఆమె అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. రెడ్ చుడిదార్ లో రెడ్ ఫ్లవర్ లా కనిపిస్తూ ఇంస్టాగ్రామ్ లో తెగ  అల్లరి చేస్తుంది ఈ హీరోయిన్.