Sreeleela Pics: మరోసారి కిల్లింగ్ లుక్స్ తో మెస్మరైజ్ చేసిన శ్రీలీల.. ఈసారి పిక్స్ ఓ రేంజ్ లో..

Sreeleela Latest Pics: టాలీవుడ్ నయా సెన్షేషన్ శ్రీలీల సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది. తన కిల్లింగ్ లుక్స్‌తో కుర్రాళ్ల మదిని దోచేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.  
 

Sreeleela Latest Photoshoot: టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో శ్రీలీల ఒకరు. ఈమె వరుుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. శ్రీలీల నటించిన గుంటూరు కారం సంక్రాంతి రిలీజ్ కానుంది. మరో పక్క పవర్ స్టార్ తో నటిస్తుంది ఈ అమ్మడు. సినిమాలతోపాటు సోషల్ మీడియాలోనూ తన జోరు చూపిస్తుంది. తాజాగా కిల్లింగ్ లుక్స్‌తో ఫొటోలకు పోజులిచ్చింది.
 

1 /4

కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల.   

2 /4

ఆ తర్వాత రవితేజ ధమాకా సూపర్ హిట్ తో ఈ బ్యూటీ కెరీర్ దూసుకుపోయింది.  

3 /4

గత ఏడాది భగవంత్ కేసరి, స్కంధ, ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలతో బాక్సాఫీసు వద్ద సందడి చేసింది.      

4 /4

శ్రీలీల మహేష్ బాబు గుంటూరు కారంతో సంక్రాంతికి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.