Sreeleela Latest Photos : శ్రీలీల.. పెడుతోంది గుండెల్లో గోల.. చూస్తే తట్టుకోలేరంతే

Sreeleela photoshoot ప్రస్తుతం తెలుగులో హ్యాపెనింగ్ బ్యూటీ అంటూ ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా శ్రీలీల మాత్రమే. లక్కీ ఛార్మ్‌గా శ్రీలీల అందరినీ కట్టిపడేస్తోంది. నటన, డ్యాన్స్ ఇలా అన్నింట్లో దుమ్ములేపేస్తోంది.

  • Feb 09, 2023, 08:39 AM IST
1 /5

కన్నడ హీరోయిన్‌గా శ్రీలీలకు మంచి హిట్లే ఉన్నాయి. కన్నడలో శ్రీలీల మంచి ఫాంలో ఉండగానే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.  

2 /5

రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో తెలుగు వారిని మెప్పించింది శ్రీలీల.

3 /5

తెలుగులో డెబ్యూతోనే శ్రీలీల అదరగొట్టేసింది. ధమాకా సినిమాలో రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేసి మెప్పించింది. ఇప్పుడు శ్రీలీల తన డ్యాన్సులతో అందరినీ ఆకట్టుకుంది.

4 /5

శ్రీలీల తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యే చాన్సులు ఎక్కువగా ఉన్నాయి. సాయి పల్లవికి శ్రీలీల గట్టి పోటీ ఇచ్చేలా ఉందని అంతా అనుకుంటున్నారు.

5 /5

శ్రీలీల సోషల్ మీడియాలో తన ఫోటోలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శ్రీలీల గుండెల్లో పెట్టేస్తోంది గోల అన్నట్టుగా చేస్తోంది.