Malavika Mohanan Pics: బాపుబొమ్మలా మలయాళీ ముద్దుగుమ్మ.. మాళవిక మోహనన్ శారీ పిక్స్ వైరల్

Actress Malavika Mohanan Pink Saree Pictures: మాళవిక మోహన్ నిత్యం హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా మలయాళ బ్యూటీ శారీలో బాపుబొమ్మలా ఉన్నారు. 
 

1 /5

మాళవిక మోహనన్ ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో కూడా త్వరలోనే నటించే అవకాశం ఉంది.   

2 /5

ఇళయదళపతి విజయ్ హీరోగా వచ్చిన 'మాస్టర్' సినిమాతో మాళవిక బాగా పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో మలయాళ బ్యూటీ తన అందచందాలతో అందరినీ ఆకట్టుకున్నారు.   

3 /5

 2013లో 'పెట్టం పోలె' మలయాళీ చిత్రంతో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 'పేట' సినిమాతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.   

4 /5

ముంబై విల్సన్ కాలేజీలో మాస్ మీడియా పూర్తి చేసిన మాళవిక మోహనన్.. ఆ తరువాత తన తండ్రితో పాటు సినిమాటోగ్రఫీ చేశారు. ఆపై హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.   

5 /5

1993 ఆగష్టు 4న కేరళలో మాళవిక మోహనన్ జన్మించారు. మలయాళ, హిందీ సినిమాలలో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన మోహనన్ కుమార్తె ఈ మాళవిక. మోహనన్ కుటుంబం కేరళకు చెందినదే అయినా ముంబైలో సెటిల్ అయ్యారు.