Ashika Ashokan: గ్లామర్ తో కుర్రాళ్ల హృదయాలకు గాయం చేస్తున్న ఆషికా.. ఆమెను ఇలా చూస్తే ఆగలేరు ఇక..

Ashika Ashokan viral pics: సోషల్ మీడియా ద్వారా రోజుకో సెలబ్రిటీ పుట్టుకొస్తున్నారు. అలా ఫేమస్ అయి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వారిలో ఆషికా అశోకన్ ఒకరు. ఈ మలయాళీ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫాలోయింది ఉంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి. 
 

1 /6

టిక్ టాక్ వీడియోలు, ఇన్ స్టా రీల్స్ తో ఫేమస్ అయింది మలయాళ బ్యూటీ ఆషికా అశోకన్.  

2 /6

అంతేకాకుండా పలు మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ లో నటించి పాపులారిటీ సంపాదించుకుంది.  

3 /6

ఆ తర్వాత మోడలింగ్ చేసి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 'మిస్సింగ్ గర్ల్' అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.   

4 /6

గతంలో కాస్టింగ్ కౌచ్ కు గురించి బహిరంగంగా మాట్లాడి తనకు ఎదురైన అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది.    

5 /6

సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ అమ్మడు ఫోటో షేర్ చేసిందంటే అవి ఇట్టే వైరల్ అయిపోతాయి.   

6 /6

తాజాగా ఈ భామ అప్ లోడ్ చేసిన ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఆ పిక్స్ లో చాలా అందంగా ఉంది ఆషికా.