Sobhita Dhulipala Photos:చీరకట్టులో శోభిత ధూళిపాళ.. ఆ ఫొటో లీకైన తరువాత మొదటి ఫొటోషూట్!

Sobhita Dhulipala Saree Photoshoot: ఈ మధ్య కాలంలో నాగచైతన్యతో కలిసి అనూహ్యంగా ఫోటోలో చిక్కిన శోభిత ధూళిపాళ ఇప్పుడు చీరకట్టులో ఉన్న ఫోటోషూట్ షేరు చేసింది. 

 
  • Mar 30, 2023, 19:28 PM IST
1 /5

శోభిత ధూళిపాళ చేసిన సినిమాల కంటే ఎక్కువగా నాగ చైతన్యతో అఫైర్ ఉందేమో అనే అనుమానం వల్ల ఎక్కువ ఫేమస్ అయింది.  

2 /5

తెలుగమ్మాయి అయినా శోభిత ధూళిపాళ ఎక్కువగా హిందీ ప్రాజెక్ట్ లలోనే ఎక్కువ భాగమైంది.   

3 /5

ఈ మధ్యనే శోభిత ధూళిపాళ నాగ చైతన్య కలిసి ఉన్నట్టుగా ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయింది.     

4 /5

ఆ సంగతి అలా ఉంచితే శోభిత ధూళిపాళ లేటెస్ట్ హాట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.    

5 /5

శోభిత ధూళిపాళ కొన్ని చీరకట్టు ఫోటోలను ఆమె షేర్ చేసింది, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.