Kaviya Maran To Isha Negi: ఐపిఎల్‌లో హైలైట్ అయిన గాళ్స్.. ఐపిఎల్ 2023 లోనూ సందడి చేసేనా..

Kaviya Maran To Isha Negi: ఐపిఎల్ 2023.. క్రికెట్ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పండగ లాంటి టోర్నమెంట్ రానే వచ్చింది. మార్చి 31న ఐపిఎల్ 2023 సమరం మొదలవనుంది. అహ్మెదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

  • Mar 30, 2023, 18:53 PM IST

Kaviya Maran To Isha Negi: గతంలో జరిగిన ఐపిఎల్ సీజన్లలో కొంతమంది క్యూట్ గాళ్స్ స్టేడియంలో, పెవిలియన్ లో కనిపించి సందడి చేశారు. ఫలితంగా వారు సోషల్ మీడియాలోనూ హైలైట్ అయ్యారు. అలా హైలైట్ అయిన క్యూట్ గాళ్స్ జాబితాపై ఓ స్మాల్ లుక్కేద్దాం.

1 /1

ఐపిఎల్ 2022 లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ గాళ్ ఫ్రెండ్ అదితి హుండియా ఆ సీజన్‌లో అతడిని ఎంకరేజ్ చేస్తూ స్టేడియంలో సందడి చేసింది. వృత్తిరీత్యా అదితి సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తున్న ఒక సూపర్ మోడల్. (Source: Twitter)