Samyuktha Menon Bath Images: కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసిన 'సార్' బ్యూటీ.. సంయుక్త మీనన్‌ను ఇలా ఎప్పుడూ చూసుండరు!

Actress Samyuktha Menon shares stunning pictures. కేరళ చిన్నది సంయుక్త మీనన్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చేశారు. సంయుక్త మీనన్‌ను ఇలా ఎప్పుడూ చూసుండరు. 
 

Source: ᴀ ᴠ ᴇ ɴ ɢ ᴇ ʀ

1 /6

2 /6

సోషల్ మీడియాలో సంయుక్త సూపర్ యాక్టివ్‌గా ఉంటూ.. ప్రతి అంశాన్ని అభిమానులతో పంచుకుంటారు. ఆమె పెట్టే ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

3 /6

తాజాగా విడుదలైన 'సార్' సినిమాతో మంచి విజయాన్ని సంయుక్త మీనన్ అందుకున్నారు. వరుస విజయాలతో సంయుక్త క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది.  

4 /6

కళ్యాణ్ రామ్ నటించిన 'బింబిసార'తో సంయుక్త మీనన్ తెలుగులో ఇండస్ట్రీలోకి వచ్చినా.. 2022లో విడుదలైన 'భీమ్లా నాయక్' మొదటి సినిమాగా రిలీజయింది.  

5 /6

2016లో వచ్చిన 'పాప్‌కార్న్' అనే మలయాళ సినిమాతో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 2018లో 'కలరి' సినిమాతో తమిళ సినీ రంగానికి పరిచయయ్యారు.   

6 /6

1995 సెప్టెంబర్ 11న కేరళ రాష్ట్రం పాలక్కడ్‌లో సంయుక్త మీనన్ జన్మించారు. చిన్మయ విద్యాలయలో ప్రాధమిక విద్యను పూర్తి చేసిన సంయుక్త.. ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు.