Singer Sunitha haldi ceremony photos: సింగర్ సునీత హల్దీ సెరెమనీ ఫోటోలు

ఫేమస్ సింగర్ సునీత మరో పెళ్లి చేసుకున్నారు. వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని ఆమె రెండో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుకలో భాగంగా జరిగిన సునీత హల్దీ సెరెమనీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

  • Jan 10, 2021, 07:24 AM IST
1 /4

ప్రముఖ నేపథ్యగాయని సునీత పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అంతకంటే ముందుగా జరిగిన హల్దీ సెరెమనీ వేడుకలో పులువురు సెలబ్రిటీలు సందడి చేశారు. ( Source: Twitter photos )

2 /4

సింగర్ సునీత సైతం కుటుంబసభ్యులు, తోటి సెలబ్రిటీలు, సన్నిహితమిత్రులతో సరదాగా గడిపి ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం సింగర్ సునీత పసుపు ఫంక్షన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ( Source: Twitter photos )

3 /4

తన హల్జీ సెరెమనీలో కూతురు, కొడుకుతో కలిసి తన ఆనందాన్ని పంచుకుంటున్న సింగర్ సునీత ( Source: Twitter photos )

4 /4

తమకు ఎంతో మంచి జీవితాన్ని అందించిన తల్లి సునీత ఆనందాన్ని కోరుకుంటూ ఆమె పెళ్లి వేడుకను దగ్గరుండి జరిపిస్తున్న సునీత కూతురు, కుమారుడు ( Source: Twitter photos )