Shriya Saran Photos: మెమోరీస్ అంటూ శ్రియ శరన్ హాట్ షో.. తల్లైనా తగ్గట్లేదుగా!

Shriya Saran Green Dress Photos: సినిమా అవకాశాలు తగ్గడంతో రహస్యంగా తన ప్రేమికుడిని వివాహం చేసుకొని ఏకంగా ఒక పాపకు కూడా జన్మనిచ్చిన శ్రియ శరన్ ఇప్పుడు హాట్ షో చేస్తున్న అంశం రచ్చ రేపుతోంది.

 
  • May 24, 2023, 09:40 AM IST
1 /5

తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన శ్రియ శరన్ కి అసలు అవకాశాలే లేకపోతున్నాయి. నిజానికి పక్కన ఆమెకు అవకాశాలు దక్కిన ఇప్పుడు ఆహా అవకాశాలు కూడా జూనియర్ భామలే ఎగరేసుకుపోతున్నారు. 

2 /5

ఈ నేపథ్యంలో కరోనా ముందు తన ప్రేమికుడుని వివాహం చేసుకున్న ఆమె కరోనా సమయంలో ఏకంగా ఒక పాపకు కూడా జన్మనిచ్చి ఆ విషయాన్ని దాచి తర్వాత ప్రకటించి తన అభిమానులు అందరికీ షాక్ ఇచ్చింది. 

3 /5

ఇక పాపకు జన్మనిచ్చిన తర్వాత కూడా సినిమాల్లో మెరిసేందుకు ప్రయత్నిస్తున్న ఆమె అడపాదడపా కొన్ని సినిమాల్లో నటిస్తోంది. కానీ ఆమెకు స్టార్ హీరోయిన్ అవకాశాలు అయితే దక్కడం లేదు. 

4 /5

ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఆమె మళ్ళీ తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.   

5 /5

కొన్నాళ్ల క్రితం షేర్ చేసిన కొన్ని హాట్ ఫోటోలను ఇప్పుడు మరోసారి షేర్ చేసి మెమరీస్ అంటూ దానికి ట్యాగ్ ఇచ్చింది శ్రియ శరన్. మరి ఇంకెందుకు  ఆలస్యం ఆమె షేర్ చేసిన ఫోటోలు మీరు కూడా చూసేయండి.