Shraddha Das Sizzling Photos: ఇన్నర్స్ లేకుండా శ్రద్దా దాస్ ఎద అందాల జాతర.. వామ్మో!

Shraddha Das Sizzling Photos: సినిమా అవకాశాలు తగ్గడంతో ఇప్పుడు బుల్లితెర సహా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న శ్రద్దా దాస్ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఆ వివరాలు

  • Jan 19, 2023, 11:35 AM IST
1 /5

ఉత్తరాది భామ శ్రద్దా దాస్ సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమెకు ఆ సినిమా పెద్దగా కలిసి రాలేదు.     

2 /5

ఆ తరువాత శ్రద్దా దాస్ అనేక తెలుగు సినిమాల్లో నటించింది కానీ ఆమెకు చెప్పుకోదగ్గ హిట్ అంటూ ఒక్కటీ లేదు.   

3 /5

శ్రద్దా దాస్ తెలుగులో కలిసి రాకపోవడంతో బెంగాలీ, హిందీ, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా లక్ చేసుకున్నా అక్కడ కుడా ఆమెకు వర్కౌట్ అవలేదు.      

4 /5

అందుకే శ్రద్దా దాస్  ఇప్పుడు బుల్లితెర మీద తన లక్ చెక్ చేసుకుంటోంది, పలు షోస్ లో పాల్గొంటూ నాలుగు రాళ్ళు వెనకేసుకుంటోంది.     

5 /5

తాజాగా శ్రద్దా దాస్ ఎద అందాలను ఇన్నర్స్ కూడా లేకుండా రచ్చ చేస్తూ హాట్ ట్రీట్ ఇచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం శ్రద్దా దాస్ అందాలను మీరు కూడా చూసేయండి.