Shraddha Das New Pics : బుల్లి గౌనులో శ్రద్దా దాస్.. క్లియర్‌గా ఓపెన్ చేసిన హాట్ బ్యూటీ.. పిక్స్ వైరల్

Shraddha Das Bold Pics శ్రద్దా దాస్ తాజాగా రెస్టారెంట్‌లో దర్శనమిచ్చింది. ఫుడ్ తింటూనే అందరిలోనూ వేడి పుట్టించేసింది. బుల్లి గౌనులో కనిపించి ఎద, తొడ అందాలను చూపించేసింది.

  • Dec 14, 2022, 11:46 AM IST
1 /5

టాలీవుడ్ హాట్ హీరోయిన్లలో శ్రద్దా దాస్ ముందుంటుంది. కావాల్సినంత అందం ఉన్నా కూడా ఆమెకు అంతగా అదృష్టం మాత్రం లేనట్టుగా కనిపిస్తోంది.

2 /5

శ్రద్దా దాస్ తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువే. ఆమె హీరోయిన్‌గా చేసిన చిత్రాల కంటే సైడ్ ఆర్టిస్ట్‌గా చేసిన చిత్రాలే  ఎక్కువగా ఉంటాయి.

3 /5

ఆర్య 2 సినిమాలో శ్రద్దా దాస్ హైలెట్ అయింది. ఇక మొగుడు చిత్రంలో విపరీతంగా అందాలను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

4 /5

శ్రద్దా దాస్ ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తోంది. ఢీ, జబర్దస్త్ వంటి షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఢీ 15వ సీజన్‌కు జడ్జ్‌గా వస్తోంది.

5 /5

సోషల్ మీడియాలో శ్రద్దా దాస్ చేసే అందాల ప్రదర్శనకు నెటిజన్ల మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. వొదులుగా ఉన్న బుల్లి గౌను ధరించి అందాల ఆరబోత చేసింది.