Shraddha Das Hot Photos: న్యూ ఇయర్ హాట్ ట్రీట్ ఇచ్చేసిన శ్రద్దా.. అందాల ఆరబోత చూశారా?

Shraddha Das Hot Photos: ముంబై భామ శ్రద్దా దాస్ ఈమధ్య సినిమాలు లేకపోవడంతో వరుస ఫోటోలు షేర్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది, ఈ క్రమంలో ఆమె తాజాగా షేర్ చేసిన ఫోటోలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆ వివరాలు 

  • Jan 02, 2023, 10:11 AM IST
1 /5

ముంబై భామ శ్రద్దా దాస్ సిద్దు ఫ్రొం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.   

2 /5

ఆ తరువాత కూడా శ్రద్దా దాస్ తెలుగులో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.   

3 /5

అయితే ఈ మధ్య శ్రద్దా దాస్ కు హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో ఆమె బుల్లితెర మీద రచ్చ చేయడానికి సిద్ధమవుతోంది.   

4 /5

ఇప్పటికే ఆమె పలు షోలలో జడ్జ్ గా పాల్గొని హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు ఆమె కొన్ని హాట్ ఫోటోలు కూడా షేర్ చేసి రచ్చ రేపుతోంది. 

5 /5

తాజాగా శ్రద్దా దాస్ షేర్ చేసిన కొన్ని హాట్ ఫోటోలు కాకరేపుతున్నాయి, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.