Pragya Jaiswal: బ్యాక్ పోజులతో బాలయ్య బ్యూటీ రచ్చ.. ప్రగ్యా జైశ్వాల్ హాట్ పిక్స్

Pragya Jaiswal Photos: టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. వరుస ఫొటో షూట్స్‌తో కుర్రకారుకు హాట్ ట్రీట్ ఇస్తోంది. తాజాగా బ్యాక్‌ పోజులతో హాట్ పిక్స్‌ను షేర్ చేసింది.
 

  • Jan 01, 2023, 23:48 PM IST
1 /5

అఖండ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నా ప్రగ్యా జైశ్వాల్‌కు మళ్లీ ఆఫర్లు రాలేదు.   

2 /5

మోహన్ బాబు సన్‌ ఆఫ్ ఇండియా సినిమాలో నటించినా.. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఏస్థాయిలో బోల్తా కొట్టిందో అందరికీ తెలిసిందే.  

3 /5

ఇక చేతిలో సినిమాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటోంది ఈ అమ్మడు.   

4 /5

తాజాగా మినీ డ్రెస్‌లో బ్యాక్ అందాలు చూపిస్తూ షేర్ చేసిన పిక్స్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.  

5 /5

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా మత్తు చూపులతో కిక్కించే ఫొటోలను షేర్ చేసింది. నెటిజన్ల లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.