Shraddha Das: అందాలతో ఆగం ఆగం చేస్తున్న శ్రద్ధా దాస్‌.. మరి ఇంతగానా..

Shraddha Das hot Pics: టాలీవుడ్ బ్యూటీ  శ్రద్ధా దాస్‌ తన గ్లామర్ తో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోస్ ను షేర్ చేస్తూ కుర్రాళ్లకు కంటి మీద నిద్రలేకుండా చేస్తోంది. 
 

1 /5

హాట్ బ్యూటీ  శ్రద్ధా దాస్‌ ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ను ఒలకబోస్తూ నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.   

2 /5

శ్రద్ధా అందాలు ఎంత ఆరబోసిన ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. దీంతో ఈబ్యూటీ గ్లామర్ డోస్ మరింత పెంచింది.   

3 /5

అల్లరి నరేష్ హీరోగా నటించిన 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో శ్రద్ధా దాస్ తెలుగు తెరకు పరిచయమైంది.  

4 /5

ఆ తర్వాత ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, పీఎస్‌వీ గరుడవేగ వంటి హిట్  సినిమాల్లో నటించింది.     

5 /5

ఆఫర్స్ తగ్గడంతో గతంలో ఈ బ్యూటీ ఈటీవీ డ్యాన్స్ షో 'ఢీ'లో జడ్డిగా వ్యవహారించారు.