Shirdi Sai Baba: తెరుచుకున్న షిర్డీ సాయిబాబా మందిరం

న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి కారణంగా 7 నెలలపాటు మూతబడి ఉన్న షిర్డీ సాయిబాబా మందిరం సోమవారం తెరుచుకుంది. దీంతో సుధీర్ఘకాలం తరువాత షిర్డీ సాయి నాధుడిని భక్తులు దర్శంచుకుంటున్నారు. భక్తులు మందిరానికి వస్తుండటంతో మందిర ప్రాంతంలో కోలాహలం నెలకొంది.
  • Nov 16, 2020, 11:11 AM IST

Shirdi Sai Baba Temple to reopen today: న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి కారణంగా 7 నెలలపాటు మూతబడి ఉన్న షిర్డీ సాయిబాబా మందిరం సోమవారం తెరుచుకుంది. దీంతో సుధీర్ఘకాలం తరువాత షిర్డీ సాయి నాధుడిని భక్తులు దర్శంచుకుంటున్నారు. భక్తులు మందిరానికి వస్తుండటంతో మందిర ప్రాంతంలో కోలాహలం నెలకొంది.

1 /4

అయితే కోవిడ్ నిబంధనలతో భక్తులను మందిరంలోకి అనుమతిస్తున్నారు. ముందుగా బాబా దర్శనం కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకున్న వారికే అనుమతిస్తున్నారు. దీంతోపాటు భక్తులు కోవిడ్19 నెగిటివ్ సర్టిఫికెట్‌ను చూపించాల్సి ఉంటుంది. చిన్నపిల్లలను ఆలయంలోకి అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు.  

2 /4

కోవిడ్ ప్రోటోకాల్‌ ప్రకారం.. రాష్ట్రంలో మతపరమైన స్థలాలను తిరిగి తెరిచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

3 /4

4 /4